వందేళ్ల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి 500 కోట్ల నిధులు: సీఎం రేవంత్‌

64చూసినవారు
వందేళ్ల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి 500 కోట్ల నిధులు: సీఎం రేవంత్‌
హైదరాబాద్ కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో రూ.550 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు CM రేవంత్‌రెడ్డి పనులను ప్రారంభించారు. వందేళ్ల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి 500 కోట్ల నిధులు విడుదల చేసినట్లు CM పేర్కొన్నారు. అంతర్జతీయ యూనివర్సిటీలతో పోటీ పడాలని విద్యార్థులకు సూచించారు. మహిళా రిజర్వేషన్ కోసం సోనియా గాంధీ కృషి చేశారని, రాజకీయాల్లోకి మహిళలు రావాలని CM  తాలిపారు.

సంబంధిత పోస్ట్