ఆటో డ్రైవర్లకు ప్రభుత్వ సహాయం ఎండమావే..

83చూసినవారు
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వ సహాయం ఎండమావే..
ప్రమాదాలు జరిగినా కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలైనా వడ్డీలకు అప్పు చేసి వైద్యం చేయించడం తప్ప ఇఎస్‌ఐ సౌకర్యం కూడా లేదు. పిల్లల చదువుల నుండి పెళ్లిళ్ల వరకు ఏ కార్యక్రమానికైనా అప్పులు చేయాల్సిందే. సంవత్సరానికి ఒక్కసారి కూడా కొత్త బట్టలు కొనుక్కోలేని దయనీయ పరిస్థితి వారిది. కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ స్వయం ఉపాధి పొందుతున్న రవాణా రంగ కార్మికులకు ప్రభుత్వ సహాయం ఎండమావిగా తయారైంది. బ్యాంకు రుణాలూ అందే పరిస్థితి లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్