రన్యారావు బంగారం స్మగ్లింగ్‌పై సీబీఐ కేసు నమోదు

52చూసినవారు
రన్యారావు బంగారం స్మగ్లింగ్‌పై సీబీఐ కేసు నమోదు
రన్యారావు బంగారం స్మగ్లింగ్‌పై సీబీఐ కేసు నమోదు అయింది. దుబాయ్‌ నుంచి అక్రమంగా 14 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేసి తీసుకొస్తూ ఈమె అధికారులకు దొరికిపోయింది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల రూ.12.56 కోట్ల విలువైన బంగారంతో రాన్యారావు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం రన్యా రిమాండ్‌లో ఉన్నారు.

సంబంధిత పోస్ట్