'ఛావా' సినిమా ఎఫెక్ట్.. గుప్తనిధుల కోసం ఎగబడ్డ జనం (వీడియో)

55చూసినవారు
‘ఛావా’ సినిమా ప్రభావంతో మధ్యప్రదేశ్‌లోని బుర్హన్‌పూర్‌లో అసిర్‌గఢ్‌ కోట వద్ద స్థానికులు గుప్త నిధుల కోసం కొన్ని రోజులుగా స్థానికులు ఎగబడుతున్నారు. బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ సినిమాలో ఇక్కడ బంగారం గనులున్నాయని చెప్పడంతో ఈ వేట మొదలైంది. చీకటి పడితే చాలు ఊళ్లకు ఊళ్ల ప్రజలు వచ్చి తవ్వుతున్నారు. నిధి గురించి పుకార్లు ఎక్కువ కావడంతో ఈ పరిస్థితికి దారితీసింది.

సంబంధిత పోస్ట్