రాంకీ ఇన్‌ఫ్రాకు రూ.57.5 కోట్ల లాభాలు

54చూసినవారు
రాంకీ ఇన్‌ఫ్రాకు రూ.57.5 కోట్ల లాభాలు
వచ్చే ఆరు మాసాల్లో రూ.280 కోట్ల నిధులు సమీకరించనున్నామని రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వైఆర్‌ నాగరాజు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ చీఫ్‌ ఫైనాన్సీయల్‌ ఆఫీసర్‌ ఎన్‌ఎస్‌ రావుతో కలిసి రాంకీ ఇన్‌ఫ్రా ఆర్థిక ఫలితాలను వెల్లడించారు. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో కంపెనీ నికర లాభాలు 94.67 శాతం తగ్గి రూ.57.5 కోట్లుగా నమోదయ్యాయని ఎన్‌ఎస్‌ రావు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్