ప్రైవేట్ పార్ట్‌పై కాటు వేసిన పాము (వీడియో)

75చూసినవారు
చాలా మందికి ట్రెక్కింగ్ చేయడం అంటే ఇష్టం. అయితే ట్రెక్కింగ్ చేసే వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పాము కాటుకు గురవకుండా జాగ్రత్త పడాలి. ఇదే కోవలో ఓ వ్యక్తి కొండ ఎక్కుతుండగా ఓ పాము అతడి కాలిని చుట్టుకుంది. కాసేపటికి ఆ వ్యక్తి ప్రైవేట్ పార్ట్‌పై ఆ పాము కాటు వేసింది. పాము అతడి ప్రైవేట్ పార్ట్‌ను చాలా సేపు వదల్లేదు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్