RTC బస్సులో ప్రసవించిన మహిళ (వీడియో)

83చూసినవారు
కేరళ త్రిసూర్ జిల్లాలో బుధవారం ప్రభుత్వానికి చెందిన RTC బస్సులో ఓ మహిళ ప్రసవించింది. లీజీష్, సెరెనా (37) దంపతులు. గర్భిణి అయిన సెరెనా త్రిసూర్ నుంచి తాంటిల్‌పాలెం వెళ్తున్న RTC బస్సు ఎక్కింది. బస్సు పెరమంగళం చేరుకునే సరికి సెరీనాకు ప్రసవవేదన వచ్చింది. వెంటనే డ్రైవర్ బస్సును ఆసుపత్రికి మళ్లించాడు. ఆసుపత్రి ముందు బస్సు ఆగగానే వైద్యులు ఆమె వద్దకు వెళ్లారు. అప్పటికే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్