రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన థార్ కారు(వీడియో)

85చూసినవారు
పూణేలో మరో రోడ్డు ప్రమాదం చోటుకేసుకుంది. 28 ఏళ్ల అంగద్ గిరి అనే యువకుడు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన థార్ కారు అతడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పింప్రి చించ్‌వాడ్‌ లోని వాకాడ్ ప్రాంతంలో పూణే – బెంగళూరు హైవే వెంబడి సర్వీస్ రోడ్డులో మే 27న ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని పింప్రి చించ్‌వాడ్ పోలీసులు తెలిపారు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ కాగా ఆ వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

సంబంధిత పోస్ట్