ఒకే ఓవర్‌లో 6 సిక్సులు.. వీడియో వైరల్

578చూసినవారు
కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ అండర్-23 టోర్నీలో ఆంధ్ర ఓపెనర్ మామిడి వంశీకృష్ణ బ్యాట్‌తో శివాలెత్తారు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు బాది రికార్డు సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. రైల్వేస్ జట్టుతో జరిగిన మ్యాచులో వంశీకృష్ణ(గుంటూరు) 6 బంతుల్లో 6 సిక్సులు బాదారు. 64 బంతుల్లోనే 110 రన్స్ చేసి రాణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్