640 ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

61చూసినవారు
640 ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి
కోల్ ఇండియా లిమిటెడ్(CIL) 640 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీటెక్‌, గేట్‌ 2024 ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. వయసు 30-09-2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు. గేట్-2024 స్కోర్ కు ప్రాధాన్యత ఉంటుంది. జీతం ₹50,000-1,60,000 ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.coalindia.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

సంబంధిత పోస్ట్