భారత్‌లో వేగంగా దూసుకొస్తున్న 6జీ

60చూసినవారు
భారత్‌లో వేగంగా దూసుకొస్తున్న 6జీ
ఇతర దేశాలకన్నా ముందుగా 6జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 5జీ తేవడంలో ముఖ్య భూమిక పోషించిన ఈ పరిశోధక విద్యాసంస్థ.. ఐఐటీ మద్రాస్‌ కీలకంగా మారబోతోంది. ఇప్పుడు 6జీలో అధునాతన ఫీచర్ల కోసం పని మొదలుపెడుతోంది. మైక్రో సెకనులో ఒక టెరాబైట్ వేగంతో ఇంటర్నెట్ 6జీతో సాధ్యం కానుంది. ఈ దిశగా ప్రపంచంలోని అగ్రదేశాలు పరిశోధనలకు సిద్ధమయ్యాయి. ఈ రేసులో ముందుండేందుకు భారత్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

సంబంధిత పోస్ట్