‘7/G బృందావన కాలనీ’ సీక్వెల్ రెడీ

51చూసినవారు
‘7/G బృందావన కాలనీ’ సీక్వెల్ రెడీ
‘7/G బృందావన కాలనీ’ ఎంతటి ఘన విజయం అందుకుందో మూవీ లవర్స్‌కు తెలిసిందే. 2004లో విడుదలైన ఈ మూవీని ఇప్పటికీ ఎంతో మంది తమ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీగా చెబుతుంటారు. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అయితే న్యూ ఇయర్ స్పెషల్‌గా ఈ సీక్వెల్‌కు సంబంధించి మూవీ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. రవికృష్ణ, అనశ్వర రాజన్‌ జంటగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుందని చిత్ర బృందం ప్రకటించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్