ప్రసూతి ప్రయోజనాలను కోల్పోతున్న 94% మంది భారతీయ మహిళలు

72చూసినవారు
ప్రసూతి ప్రయోజనాలను కోల్పోతున్న 94% మంది భారతీయ మహిళలు
ప్రసూతి ప్రయోజనాలపై దేశం అత్యంత ప్రగతిశీల చట్టాలను కలిగి ఉంది. అయితే, దేశంలోని 93.5% మంది మహిళా కార్మికులు ప్రసూతి ప్రయోజనాలను పొందలేకపోతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది యూనియన్ బడ్జెట్‌లో భారతదేశంలోని శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలకు రూ.3 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో శిశు సంరక్షణ సౌకర్యాలు, వర్కింగ్ మహిళల కోసం హాస్టళ్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలు ఉన్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్