సిక్సర్లతో అదరగొట్టిన 13 ఏళ్ల కుర్రాడు

76చూసినవారు
సిక్సర్లతో అదరగొట్టిన 13 ఏళ్ల కుర్రాడు
అండర్ 19 ఆసియా కప్‌లో భాగంగా బుధవారం 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షార్జా వేదికగా యూఏఈపై జరిగిన ఈ మ్యాచ్‌లో వన్డేల్లో టీ20 ఇన్నింగ్స్ ఆడుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు. వైభవ్ 46 బంతుల్లోనే 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. 165 స్ట్రైక్ రేట్‌తో అతను బ్యాటింగ్ చేయడం విశేషం. ఇక, ఈ మ్యాచ్‌లో భారత్ మరో 203 బంతులు మిగిలి ఉండగానే 138 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్