వెంటాడి యువకుడి దారుణ హత్య

52చూసినవారు
వెంటాడి యువకుడి దారుణ హత్య
హైదరాబాద్ బహదూపురాలో దారుణ హత్య జరిగింది. దుండగులు ఖలీల్ అనే యువకుడుని వెంటాడి కిరాతకంగా చంపారు. అడ్డు వచ్చిన ఖలీల్ తండ్రిని బెదిరించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్