ప్రతి నెలా ఖాతాలో రూ.9,250.. ఇలా పొందండి

591చూసినవారు
ప్రతి నెలా ఖాతాలో రూ.9,250.. ఇలా పొందండి
ప్రతి నెలా స్థిరమైన ఆదాయం కోరుకునే వారు పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో చేరొచ్చు. ఇందులో ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టి, ఐదేళ్ల పాటు దానిపై నెలవారీ ఆదాయం వస్తుంది. ఈ స్కీమ్‌లో ఒక్కొక్కరికి గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.9 లక్షలు. ఇద్దరు కలిసి పోస్టాఫీసులో జాయింట్ ఖాతా ద్వారా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. ఇలా రూ.15 లక్షలు డిపాజిట్ చేసిన వారికి నెలకు రూ.9,250 ఆదాయం పొందొచ్చు.

సంబంధిత పోస్ట్