ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Vivo.. Vivo T3X పేరిట మరో కొత్త 5Gఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో 6.72 అంగుళాల ఫ్లాట్ ఫుల్ HD+ LCD స్క్రీన్‌ను పొందుపర్చారు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్1 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ ఇచ్చారు. ఇందులో 3 వేరియంట్లు ఉన్నాయి. 4GB RAM+128GB ధర రూ.13,999. 6GB RAM+128GB ధర రూ.14,999. 8GB RAM+ 128GB స్టోరేజ్ ధర రూ.16,499గా నిర్ణయించారు.