రోడ్డుపై మహిళను లైంగికంగా వేధించాడు (వీడియో)

57చూసినవారు
యూపీలోని అమ్రోహాలో శనివారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అతౌర్ రెహమాన్ అనే వ్యక్తి ఆమెను వెంబడించాడు. రోడ్డుపై ఎవరూ లేని సమయంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. బాధిత మహిళ గట్టిగా కేకలు వేయడంతో కొందరు అక్కడికి వచ్చారు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్