రేపు 'ఎన్‌బీకే 109' నుంచి ఫైరింగ్ ట్రీట్?

63చూసినవారు
రేపు 'ఎన్‌బీకే 109' నుంచి ఫైరింగ్ ట్రీట్?
నందమూరి బాలకృష్ణ హీరోగా 'ఎన్‌బీకే 109' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న మూవీ నుంచి ఫైరింగ్ ట్రీట్ రానున్నట్లు తెలుస్తోంది. రేపు బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదలవుతున్నట్లు సమాచారం. బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఊర్వశీ రౌతేలా హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అక్టోబర్ 10న మూవీ విడుదల కానున్నట్లు టాక్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్