చిన్నమ్మకు షాక్ ఇచ్చిన మోదీ!

85చూసినవారు
చిన్నమ్మకు షాక్ ఇచ్చిన మోదీ!
కేంద్ర మాజీ మంత్రి, రాజమండ్రి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ప్రధాని మోదీ తన మంత్రివర్గంలో ఊహించని వ్యక్తులకు చోటు కల్పించారు. ఈరోజు సాయంత్రం 07:15 గంటలకు నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గంలో అవకాశం దక్కిన ఎంపీలు ఢిల్లీకి రావాలని పీఎంవో నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. అందులో పురంధేశ్వరి పేరు లేకపోవడం గమనార్హం.

సంబంధిత పోస్ట్