యూపీఎస్సీ 312 పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానం

52చూసినవారు
యూపీఎస్సీ 312 పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానం
యూపీఎస్సీ పరిధిలోని వివిధ ఖాళీల భర్తీకి చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్రైనింగ్ ఆఫీసర్, ఇంజనీర్, షిప్ సర్వేయర్ కమ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సహా దాదాపు 312 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగిన అర్హత గల అభ్యర్థులు జూన్ 13లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్