ప్రమాణస్వీకారానికి ముందే యాక్షన్ ప్లాన్ మొదలెట్టిన చంద్రబాబు

78చూసినవారు
ప్రమాణస్వీకారానికి ముందే యాక్షన్ ప్లాన్ మొదలెట్టిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. ఈ నెల 12వ తేదీన చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ప్రమాణస్వీకారానికి ముందే చంద్రబాబు యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. ప్రజా సంబంధిత అంశాలపై నిర్లక్ష్యం తగదని అధికారులకు చెప్పారు. ప్రమాణస్వీకారం తర్వాత వరుస సమీక్షలు జరుగుతాయని హింట్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్