భారత్ లో ఎంపాక్స్ కేసు నమోదు, WHO ప్రకటించిన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీలో భాగం కాదన్న కేంద్రం

78చూసినవారు
భారత్ లో ఎంపాక్స్ కేసు నమోదు, WHO ప్రకటించిన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీలో భాగం కాదన్న కేంద్రం
ఒక వ్యక్తికి వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్ 2 రకానికి చెందిన ఎంపాక్స్ వైరస్ సోకినట్లు నిర్ధారణ పరీక్షల్లో తేలిందని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. "ఈ కేసు 2022 జులై నుంచి భారతదేశంలో నమోదైన 30 కేసుల మాదిరిగానే ఉంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడానికి కారణమైన ఎంపాక్స్ క్లాడ్ 1 వైరస్ కి సంబంధించినది కాదు" అని ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత పోస్ట్