విజయ్ దేవరకొండ సినిమాలో నటించే ఛాన్స్

55చూసినవారు
విజయ్ దేవరకొండ సినిమాలో నటించే ఛాన్స్
విజయ్ దేవరకొండ 'VD14' సినిమాలో నటించడానికి కొత్తవాళ్ళని తీసుకుంటున్నారు. అందుకోసం ఆడిషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. జులై 1, 2 లో కర్నూల్‌లోని జెండా పార్క్ వద్దనున్న ఇందిరమ్మ కమ్యూనిటీ హాల్‌, 3, 4న కడప మున్సిపల్ హైస్కూల్ పక్కన ఉన్న వైఎస్ఆర్ ఆడిటోరియం, 5, 6న తిరుపతి VRR ఫంక్షన్ హాల్, 8, 9న అనంతపూర్‌లోని అనంత షిర్డీ సాయి కల్యాణ మండపంలో ఆడిషన్స్ జరగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్