క‌మ‌ల్ హాస‌న్ 'ఇండియ‌న్ 2' ట్రైల‌ర్‌ రిలీజ్

50చూసినవారు
లోక‌నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్‌ న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఇండియ‌న్-2( భార‌తీయుడు2). 1996లో వ‌చ్చిన ఇండియ‌న్ సినిమాకి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. కాగా ప్ర‌పంచవ్యాప్తంగా ఈ మూవీ జూలై 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌లో క‌మ‌ల్‌హాస‌న్ న‌ట‌న, ఆయ‌న చెప్పిన డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్