పాత్రలో ఇరుక్కున్న చిన్నారి తల

6148చూసినవారు
పాత్రలో ఇరుక్కున్న చిన్నారి తల
యూపీ బదాయులోని హసన్ పుర్ గ్రామంలో శనివారం ఉదయం ఏడాదిన్నర చిన్నారి ఇంట్లో ఆడుకుంటుండగా అతని తల ఓ పాత్రలో ఇరుక్కుంది. దీంతో ఊపిరాడక పసివాడు కేకలు పెట్టాడు. దీంతో తల్లిదండ్రులు కంగారుపడి పసివాడి తల బయటకు తీసేందుకు ప్రయత్నించారు. చిన్నారి తండ్రి దగ్గర్లోని ఓ వెల్డింగ్ మెకానిక్ ను సంప్రదించగా, చిన్నారి తల బయటకు వచ్చేలా మెకానిక్ కట్టర్ తో కొద్దిగా కోసి బయటకు తీశాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్