ఎండల్లో చల్లబరిచే కీరాదోస

64చూసినవారు
ఎండల్లో చల్లబరిచే కీరాదోస
ఎండాకాలంలో మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్నిచ్చే ఆహార ప‌దార్థాల్లో కీర దోస ఒక‌టి. కీర‌దోసను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న‌వారు, డ‌యాబెటిస్ ఉన్న‌వారు కీర‌దోస‌ను తింటే ఆ స‌మ‌స్య‌లు తగ్గుతాయి. ఎండలో తిరిగినపుడు కీర‌దోసను రౌండ్ గా క‌ట్ చేసి క‌ళ్లకు 20 నిమిషాల పాటు ఉంచుకుంటే క‌ళ్లపై ఒత్తిడి ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్