పసికందును అమ్మలా లాలించిన ఆవు.. వీడియో వైరల్

65చూసినవారు
ఒక వ్యక్తి తన ఇంట్లో ఆవుల్ని పెంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో.. ఇటీవల ఓనర్ కు బుడ్డొడు పుట్టాడు. అప్పడు పిల్లాడ్ని ఆవు షెట్ లో ఉంచి.. యజమాని తన పనుల్లో బిజీగా ఉన్నాడు. అప్పుడు ఆవు ఆ పిల్లాడ్ని ప్రేమతో తన దగ్గరకు తీసుకుంది. అంతేకాకుండా ఆవును తన నాలుకతో నాకుతూ.. తన ప్రేమను సైతం చూపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్