చాలా మంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అయితే ఈ అలవాటు వల్ల ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఇది మీ జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కొన్నిసార్లు ఇది కడుపులో భారం, యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమవుతుంది. బరువు వేగంగా పెరుగుతుంది. ఇంకా ఆహారంపై ఉండే రేణువులు మంచంపైనే ఉండిపోతాయి. దీంతో నిద్ర పోయే సమయంలో అది కాస్తా ఫంగల్ ఇన్ఫెక్షన్, అలెర్జీ ప్రమాదానికి గురవుతాయి.