ఈ ఏడాది జూలైలో తన భర్తకు బహిరంగంగా విడాకులు ఇచ్చిన దుబాయ్ యువరాణి షేఖా మహరా అల్ మక్తూమ్ 'డివోర్స్' పేరుతో తన కొత్త పెర్ఫ్యూమ్‌ని విడదల చేశారు. "మీరు ఇతర సహచరులతో నిమగ్నమై ఉన్నందున.. నేను విడాకులు ప్రకటిస్తున్నాను, నేను మీకు విడాకులు ఇస్తున్నాను, నేను మీకు విడాకులు ఇస్తున్నాను, నేను మీకు విడాకులు ఇస్తున్నాను.. మీ మాజీ భార్య" అని ఆమె అంతకు ముందు ఇన్‌స్టాలో పేర్కొన్నారు.