ప్రముఖ నటికి బ్రెస్ట్ క్యాన్సర్

584చూసినవారు
ప్రముఖ నటికి బ్రెస్ట్ క్యాన్సర్
తాను బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడినట్లు అభిమానులకు యూఎస్ నటి ఒలీవియా ఇన్‌‌స్టాగ్రామ్‌లో తాజాగా వెల్లడించింది. 2023 ఫిబ్రవరిలో ఈ విషయం తనకు తెలిసిందని పేర్కొంది. తన రెండు రొమ్ముల్లోనూ క్యాన్సర్ ఉన్నట్లు తేలిందని, వ్యాధి వేగంగా విస్తరిస్తున్నట్లు డాక్టర్లు చెప్పారని వివరించింది. 10 నెలల కాలంలో తనకు 4 సర్జరీలు జరిగినట్లు తెలిపింది. కుటుంబ సభ్యులు స్నేహితుల మద్దతుతో క్యాన్సర్‌ను జయించానని చెప్పింది.

సంబంధిత పోస్ట్