21 శాతం సిట్టింగ్‌ ఎంపీలకు బీజేపీ నో టిక్కెట్‌

571చూసినవారు
21 శాతం సిట్టింగ్‌ ఎంపీలకు బీజేపీ నో టిక్కెట్‌
సార్వత్రిక ఎన్నికలకు అధికార బీజేపీ సమాయాత్తమవుతోంది. వరుసగా రెండు సార్లు అధికారం చేజిక్కించుకున్న కమలం పార్టీ.. మూడోసారి కూడా కేంద్రంలో అధికారం చేపట్టి హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తోంది. ఇందుకోసం ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. ఇప్పటికే రెండు జాబితాల్లో కలిపి 267 మంది లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అందులో 63 స్థానాల్లో సిట్టింగ్‌ ఎంపీలకు టిక్కెట్లు ఇవ్వలేదు. అంటే 21 శాతం మంది సిట్టింగ్‌లను పక్కకు పెట్టేసినట్లైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్