స్ట్రాబెర్రీతో జుట్టు రాలే సమస్య మటుమాయం

84చూసినవారు
స్ట్రాబెర్రీతో జుట్టు రాలే సమస్య మటుమాయం
జుట్టు సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడితే.. జ్యుసి స్ట్రాబెర్రీలు తింటే చెక్ పెట్టవచ్చు. స్ట్రాబెర్రీలలో విటమిన్లు మరియు ఎల్లాజిక్ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు పల్చబడకుండా మరియు రాలకుండా నిరోధిస్తాయి. స్ట్రాబెర్రీలో ఉండే మినరల్స్ చర్మాన్ని ఫంగల్ సమస్యల నుండి కూడా రక్షిస్తాయి. ఈ పండును స్మూతీస్, కేక్లు మరియు ఫ్రూట్ కస్టర్డ్స్ అనేక రకాల్లో ఉపయోగించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్