టాలీవుడ్ ప్రముఖ నిర్మాతకు ఏడాది జైలు శిక్ష

796638చూసినవారు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతకు ఏడాది జైలు శిక్ష
టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్లగణేష్‌కు బిగ్ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో బండ్లగణేష్‌కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు రూ.95లక్షల జరిమానా విధించింది. ఈ తీర్పునకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్