వాలంటైన్స్ డే స్పెషల్.. మిస్టర్ బచ్చన్ పోస్టర్ రిలీజ్

71చూసినవారు
వాలంటైన్స్ డే స్పెషల్.. మిస్టర్ బచ్చన్ పోస్టర్ రిలీజ్
హరీశ్ శంకర్ దర్శకత్వం మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న 'మిస్టర్ బచ్చన్' మూవీ నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. వాలంటైన్స్ డే సందర్భంగా మేకర్స్ ఈ మూవీ నుంచి ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్