తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం

82చూసినవారు
బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. నగరంలోని మహాలక్ష్మి లేఔట్‌ దగ్గర స్విమ్మింగ్ జంక్షన్ వద్ద బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఒక్కసారిగా గంగిరెద్దు గుద్దడంతో పక్కనే వెళ్తున్న లారీ కింద పడ్డాడు. దీంతో లారీ డ్రైవర్ చాకచాక్యంగా బ్రేక్ వేయటంతో కింద పడ్డ వ్యక్తికి త్రుటిలో ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్