మనిషి ముఖంతో చేప.. షాకింగ్ వీడియో

73చూసినవారు
భూమిపై ఎన్నో వింత జీవులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు మనకు తెలియవు. ఇదే కోవలో సింగపూర్‌లో డెన్నిస్ అనే వ్యక్తి బీచ్‌లో తిరుగుతుండగా అతడికి నీటిలో వింత ఆకారం కనిపించింది. దగ్గరకు వెళ్లి పరిశీలించగా, మనిషి ముఖంతో ఉన్న చేప ఉంది. దీంతో ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. కాసేపటికే ఆ చేప లోపలికి వెళ్లిపోయింది. వీటిని 'బ్లాబ్ ఫిష్ (సైక్రోలూట్స్ మార్సిడస్)' అని పిలుస్తారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్