పొత్తులపై ఐదుగురు సభ్యులతో కాంగ్రెస్ కమిటీ

65చూసినవారు
పొత్తులపై ఐదుగురు సభ్యులతో కాంగ్రెస్ కమిటీ
లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుల కోసం కాంగ్రెస్ పార్టీ ఐదుగురు సభ్యులతో కమిటీని మంగళవారం నియమించింది. ఈ కమిటీకి ముకుల్ వాస్నిక్ నేతృత్వం వహించనున్నారు. కమిటీలో ఆయనతో పాటు అశోక్ గెహ్లాట్, భూపేష్ బగేల్, సల్మాన్ ఖుర్షీద్, మోహన్ ప్రకాష్ ఉన్నారు. ఇక ప్రతిపక్ష I.N.D.I.A కూటమిలోని పార్టీల నేతలు ఢిల్లీలోని అశోకా హోటల్‌లో సమావేశం అయ్యారు. వివిధ పార్టీల అగ్రనేతలు సమావేశానికి హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్