మద్యం మత్తులో అమ్మాయిలు.. రోడ్డు పక్కన పడుకున్న యువతి (వీడియో)

83చూసినవారు
కేరళలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఇద్దరు అమ్మాయిలు ఫుల్ గా మద్యం సేవించారు. వారిలో అపర్ణ అనే అమ్మాయికి మద్యం ఎక్కువ కావడంతో రోడ్డు పక్కన పడుకుంది. దీంతో తన ఫ్రెండ్ అపర్ణని తీసుకోని ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై వెళుతున్న బాటసారులను సాయం చేయమని కోరుతుంది. అయితే అమ్మాయిలకు తమ బాయ్ ఫ్రెండ్స్ అబ్దుల్, అస్లాయ్ మద్యం తాగించి వదిలేసి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్