స్మోక్ పాన్ తిన్న బాలిక కడుపులో రంధ్రం

84చూసినవారు
స్మోక్ పాన్ తిన్న బాలిక కడుపులో రంధ్రం
బెంగళూరుకు చెందిన 12 ఏళ్ల బాలికకు ఊహించని రీతిలో ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడ్డాయి. 'స్మోక్ పాన్'గా ప్రసిద్ధి చెందిన నైట్రోజన్ లిక్విడ్-ఇన్ఫ్యూజ్డ్ పాన్‌ను ఓ వెడ్డింగ్ రిసెప్షన్‌లో తినింది. పాన్ తిన్న వెంటనే, బాలిక తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడింది. పాన్ తినడం వల్ల ఆమె కడుపులో రంధ్రం ఏర్పడింది. ఆమెకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్