భారీ వరద.. కొట్టుకుపోయిన కారు (వీడియో)

598438చూసినవారు
అల్పపీడన ప్రభావంతో హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉనా జిల్లాలోని స్వాన్ ఖాడ్ ప్రాంతంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, ఓ స్కార్పియో కారు వరద నీటిలోంచి వాగుదాటేందుకు యత్నించి వరదలో చిక్కుకుపోయింది. కారులో ఉన్నవారిని స్థానికులు కాపాడగా, కారు వరదలో కొట్టుకుపోయింది.

సంబంధిత పోస్ట్