హిందూ
సంప్రదాయం
లో దీపారాధనక
ు చాలా ముఖ్య
పాత్ర ఉంది. దీప
ారాధనకు ఎక్కువగా కొబ్బరి నూనె, నువ్వుల నూనె, నెయ్య
ి వంటివి ఉపయోగ
ిస్తూ ఉంటారు. కొబ్బరి నూనెత
ో ఎక్కువగా దీపారాధన చేయడం వల్ల చాలా
ప్రయోజనాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల భార్యాభర
్తల మధ్య మనస్పర్థలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా కూడా జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారని పండితులు సూచిస్తున్నారు.