ఢిల్లీలో మళ్లీ పెరిగిన కాలుష్యం

58చూసినవారు
ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీపావళికి ముందే ఎయిర్ క్వాలిటీ బాగా క్షీణించింది. ఎయిర్ క్వాలివాలిటీ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం, గ్రేటర్ నోయిడాలో 228 సహా పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత పూర్తిగా పడిపోయింది. ఢిల్లీలో గాలి కాలుష్యం పెరిగిపోవడంతో దీపావళికి టాపాసులపై సర్కార్ నిషేధం విధించిన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్