నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద మళ్లీ ఉద్రిక్తత

82చూసినవారు
నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద మళ్లీ ఉద్రిక్తత
TG: శంషాబాద్‌లోని జల్‌పల్లిలో మోహన్‌బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ప్రైవేట్ వ్యక్తలను బయటకు పంపాలని మనోజ్ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే విష్ణు జోక్యం చేసుకుని ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఎవరూ లేరని సమాధానమిచ్చారు. మనోజు సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులు కూడా బయటకు వెళ్లాలని విష్ణు పరస్పరం వార్నింగ్ ఇచ్చుకోవడంతో మళ్లీ ఇక్కడ ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్