వాహనాన్ని వెంబడించి మరీ భయపెట్టిన హిప్పో (VIDEO)

76చూసినవారు
ప్రస్తుతం ఓ నీటి ఏనుగుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దక్షిణాఫ్రికాలోని మన్యోని ప్రైవేట్ గేమ్ రిజర్వ్‌లో ఫారెస్ట్ రైడ్‌కు వెళ్లిన కొందరు పర్యాటకులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. రోడ్డు పక్కనే ఉన్న ఓ నీటి ఏనుగును వారంతా ఆసక్తిగా గమనిస్తుంటారు. అయితే పర్యాటకులను చూడగానే నీటి ఏనుగుకు చిర్రెత్తుకొచ్చి వెంటనే వారి వాహనంపైకి దాడికి దిగుతుంది. ఒక్కసారిగా నోరు తెరచి కొరికేయాలని చూస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్