AP: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

81చూసినవారు
AP: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
AP: హెల్మెట్లు ధరించటాన్ని అమలు చేయకపోవటంపై పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 667 మంది హెల్మెట్ లేకపోవటం వల్ల మృతి చెందారని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. ఈ మృతులకు ఎవరు బాధ్యత వహిస్తారని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. రవాణా శాఖ కమిషనర్‌‌ను సుమోటోగా ఇంప్లీడ్ చేసింది. వారంలోగా కౌంటర్ వేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్