వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్

3662చూసినవారు
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ అసమ్మతి నేత, కొత్తపల్లె సర్పంచి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివచంద్రారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రేపు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో.. టీడీపీలో చేరబోతున్నట్లు శివచంద్రారెడ్డి ప్రకటించారు. అయితే సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన శివచంద్రారెడ్డి రాజీనామాతో వైసీపీలో హాట్‌టాపిక్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్