ఆఫీసుకు రావాలని క్యాన్సర్ బాధితురాలికి లేఖ!

66చూసినవారు
ఆఫీసుకు రావాలని క్యాన్సర్ బాధితురాలికి లేఖ!
స్టేజ్-4 క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళ ఆఫీసుకు రావాలంటూ తన కంపెనీ అధినేత లేఖ రాయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలు ఎంత ఫిట్‌గా ఉందో తెలియజేసేందుకు వైద్యుల నుంచి లేఖ ఇవ్వాలని కోరింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఓ మహిళ తోటి మహిళతో ఇలా ఎలా ప్రవర్తిస్తుంది అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కనికరం లేకుండా క్యాన్సర్ బాధితురాలిగా ఆఫీసుకు రమ్మనడం తగదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్