ఇస్తాంబుల్ లో చర్చి పై జరిగిన దాడిలో వ్యక్తి మృతి

84చూసినవారు
ఇస్తాంబుల్ లో చర్చి పై జరిగిన దాడిలో వ్యక్తి మృతి
ఇస్తాంబుల్‌లోని ఇటాలియన్ చర్చిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందినట్లు టర్కీ అంతర్గత మంత్రి అలీ ఎర్లికాయ తెలిపారు. సర్యార్ జిల్లాలోని శాంటా మారియా చర్చి సమీపంలో దాడి జరిగిందని.. ముసుగులు ధరించి ఇద్దరు వ్యక్తులు దాడి చేశారని తెలిపారు. దీనిపై విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. చర్చిలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతుండగా ఈ దాడి జరిగిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్