డబ్బులు కొట్టేశాడని.. వ్యక్తిని తీవ్రంగా కొట్టారు (వీడియో)

64చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి దుకాణం నుంచి సరుకులు తీసుకెళ్తున్న కస్టమర్ జేబులోంచి డబ్బులు కొట్టేశాడు. ఈ ఘటనను వెనుక నిలబడిన ఓ యువకుడు చూసి బాధితుడికి చెప్పాడు. దీంతో అక్కడి ఉన్న స్థానికులు దొంగను తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్